ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

దంతెవాడ, నారాయణ్‌పూర్‌, బస్తర్‌ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌

Update: 2024-05-23 14:51 GMT

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. దంతెవాడ, నారాయణ్‌పూర్‌, బస్తర్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News