సుప్రీంకోర్టుకు చేరిన హిజాబ్ రగడ
Supreme Court: తక్షణ విచారణను నిరాకరించిన సుప్రీంకోర్టు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇంకా జారీ చేయలేదు.
Supreme Court: హిజాబ్ రగడ సుప్రీంకోర్టుకు చేరింది. తక్షణ విచారణను సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇంకా జారీ చేయలేదని. ఆదేశాలు పూర్తిగా వెలువడక ముందే ఏం చేయగలమని వ్యాఖ్యానించారు సీజేఐ. ఈ కేసు విషయంలో సరియైన సమయంలో జోక్యం చేసుకుంటామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.