Magunta Raghava: ఇవాళ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో రాఘవ బెయిల్ పిటిషన్‌పై విచారణ

Magunta Raghava: ప్రస్తుతం ఈడీ కస్టడీలో మాగుంట రాఘవ

Update: 2023-03-23 04:20 GMT

Magunta Raghava: ఇవాళ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో రాఘవ బెయిల్ పిటిషన్‌పై విచారణ

Magunta Raghava: దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో YCP MP మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవ రెడ్డిని ఈడీ అధికారులు ఫిబ్రవరి 10న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మాగుంట రాఘవ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో రాఘవ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇవాళ రాఘవ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు విచారించనుంది. 

Tags:    

Similar News