GVL Narasimha Rao: కర్నాటకలో ఏపార్టీకి మెజారిటీ రాదన్న జీవీఎల్

GVL Narasimha Rao: తుదిఫలితాలు వచ్చేసరికి బీజేపీ పరిస్థితి మెరుగవుతుంది

Update: 2023-05-13 05:59 GMT

GVL Narasimha Rao: కర్నాటకలో ఏపార్టీకి మెజారిటీ రాదన్న జీవీఎల్ 

GVL Narasimha Rao: కర్నాటకలో ఏపార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసిహారావు అన్నారు. బీజేపీ 36 నుంచి 37 శాతం ఓట్ల శాతం పెంచుకుందన్నారు. తుది ఫలితాలు వెల్లడయ్యేసరికి బీజేపీ పరిస్థితి మెరుగవుతుందన్నారు. కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజారిటీ సాధించే అవకాశంలేదన్నారు. పొలిటికల్ నిపుణులు చెప్పినదానికంటే బీజేపీ పరిస్థితి మెరుగయిందన్నారు.

Tags:    

Similar News