Gyanvapi Masjid Case: సుప్రీంకోర్టులో జ్ఞానవాసి మసీదు కమిటీ పిటిషన్

Gyanvapi Masjid Case: శివలింగం లభించిన ప్రాంతాన్ని సీల్‌ చేయడంపై అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ దాఖలు

Update: 2022-05-17 05:30 GMT

Gyanvapi Masjid Case: సుప్రీంకోర్టులో జ్ఞానవాసి మసీదు కమిటీ పిటిషన్

Gyanvapi Masjid Case: సుప్రీంకోర్టులో జ్ఞానవాసి మసీదు కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. శివలింగం లభించిన ప్రాంతాన్ని సీల్‌ చేయడంపై అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

Full View


Tags:    

Similar News