Ganesh Chaturthi 2024: 20 రకాల పండ్లతో సైకత శిల్పం చేసిన సుదర్శన్
Ganesh Chaturthi 2024: భారతదేశంలో అత్యంత జరుపుకునే పండుగలలో గణేష్ చతుర్థి ఒకటి.
Ganesh Chaturthi 2024: భారతదేశంలో అత్యంత జరుపుకునే పండుగలలో గణేష్ చతుర్థి ఒకటి. వినాయక చవితి వచ్చిందంటే... దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలందుకుంటాడు గణనాథుడు. వినాయక చవితి పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పురీ బీచ్‌లో అద్భుతమైన ఇసుక శిల్వాన్ని రూపొందించారు. 20 రకాల విభిన్న పండ్లను ఇందుకు వినియోగించారు. ప్రపంచ శాంతి సందేశంతో ఈ సారి వినాయక ప్రతిమను తయారు చేశాడు.