Arvind Kejriwal: కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో 2 వారాల జ్యుడీషియల్‌ కస్టడీ

Update: 2024-06-19 18:00 GMT

Arvind Kejriwal:కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి చుక్కెదురైయింది. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్‌కు మరో 2 వారాల జ్యుడీషియల్‌ కస్టడీని విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

Tags:    

Similar News