Delhi: ఢిల్లీలో లిక్కర్‌ తాగే వయస్సు కుదింపు

Delhi: 21 సంవత్సరాలు నిండితే చాలు మందు కొట్టొచ్చని చెబుతోంది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం.

Update: 2021-03-22 16:30 GMT

Delhi: ఢిల్లీలో లిక్కర్‌ తాగే వయస్సు కుదింపు

Delhi: 21 సంవత్సరాలు నిండితే చాలు మందు కొట్టొచ్చని చెబుతోంది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకుముందు దేశ రాజధానిలో మద్యం తాగడానికి 25 ఏళ్ళు నిండితేనే చట్టబద్ధంగా అవకాశం ఉండేది. తాజాగా వయోపరిమితిని తగ్గంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నూతన వయో విధానాన్ని ఢిల్లీ మంత్రివర్గం ఆమోదించింది. కొత్త పాలసీ ప్రకారం ఢిల్లీ నగరంలో కొత్తగా మద్యం దుకాణాలు ఏర్పాటుకు అనుమతి ఇవ్వరు. ప్రస్తుతం ఉన్నవి మాత్రమే కొనసాగుతాయి. ఢిల్లీలోని మద్యం షాపుల్లో 60 శాతం వరకు ప్రభుత్వమే నిర్వహిస్తోంది.

Tags:    

Similar News