AAP Minister Atishi: బీజేపీలో చేరకపోతే నెలలో అరెస్ట్ చేస్తామంటున్నారు

AAP Minister Atishi: రెండు నెలల్లో మరో నలుగురు ఆప్‌ నేతల్ని అరెస్ట్ చేస్తారు

Update: 2024-04-02 05:50 GMT

AAP Minister Atishi: బీజేపీలో చేరకపోతే నెలలో అరెస్ట్ చేస్తామంటున్నారు

AAP Minister Atishi: ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని తనపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఆరోపించారు. తన రాజకీయ జీవితానికి భవిష్యత్ ఉండాలంటే బీజేపీలో చేరాలని.. లేదంటే ఈడీ అరెస్ట్‌కు సిద్ధం అవ్వాలని బెదిరిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు అతిషి. అంతేకాదు రెండు నెలల్లో తనతో పాటు నలుగురు ఆప్‌ నేతల్ని అరెస్ట్ చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని అతిషి ఆరోపించారు.

Tags:    

Similar News