Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు నిరాశ
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయకుండా.. ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు.. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీ వివరణను కోరింది. అయితే.. విచారణ కోసమే కేజ్రీవాల్‌ను పిలిచామని, అరెస్ట్ చేయడం కోసం పిలవడం లేదని ఈడీ.. ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో.. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు.