Delhi Curfew: కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Delhi Curfew: రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది.

Update: 2021-04-06 07:25 GMT

ఢిల్లీ కర్ఫ్యూ (ఫైల్ ఫోటో)

Delhi Curfew: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈనెల 30 వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది.

Full View


Tags:    

Similar News