Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భారీ ఊరట... బెయిల్ మంజూరు

Arvind Kejriwal: రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన ట్రయల్‌ కోర్టు వెకేషన్‌ బెంచ్‌

Update: 2024-06-20 15:45 GMT

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భారీ ఊరట... బెయిల్ మంజూరు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేశారు ట్రయల్‌ కోర్టు వెకేషన్‌ బెంచ్‌ జడ్జి నియాయ్‌ బిందు. లక్ష రూపాయల పూచీకత్తుతో ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో రేపు జైలు నుంచి విడుదల కానున్నారు సీఎం కేజ్రీవాల్‌.

Tags:    

Similar News