Tauktae Cyclone: గుజరాత్‌ తీరంవైపు కదులుతున్న తుఫాన్

Tauktae Cyclone: ఈ నెల 18న గుజరాత్‌ వద్ద తీరం దాటనున్న తౌక్టే

Update: 2021-05-16 08:14 GMT

Tauktae Cyclone (file image)

Tauktae Cyclone: తౌక్టే' తుపాను గుజరాత్‌ దిశగా కదులుతోంది. తుపాను ఈ నెల 18న గుజరాత్‌ వద్ద తీరం దాటనుంది. పోర్‌బందర్‌-మహువా తీరం మధ్య 18న వేకువజామున తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తుపాన్‌ ప్రభావంతో కేరళ, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత రాష్ట్రాల్లో 53 ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు మోహరించాయి.

Tags:    

Similar News