Coronavirus: ఇవాళ్టి నుంచి రాజస్థాన్‌లో లాక్‌డౌన్
Coronavirus: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్‌లో లాక్‌డౌన్ విధించారు.
Coronavirus: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్‌లో లాక్‌డౌన్ విధించారు. ఇవాళ్టి నుంచి మే 3వరకు లాక్‌డౌన్ విధిస్తూ రాజస్థాన్ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చింది. మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, థియేటర్లు, ఆలయాలు మూసివేయాలని ఆదేశించింది. పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే అనుమతి ఇచ్చింది రాజస్థాన్ ప్రభుత్వం.