Congress: చట్టాల రద్దు క్రెడిట్‌పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్?
Congress: రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కిసాన్ విజయ్ దివస్
Congress: వ్యవసాయ చట్టాల రద్దు క్రెడిట్‌పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీన్లో భాగంగా రేపు దేశవ్యాప్తంగా కిసాన్ విజయ్ దివస్ నిర్వహింస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాలకు వ్యతిరేకంగా, రైతుల స్థిరమైన, ఆత్మీయ పోరాటానికి గుర్తుగా రేపు కిసాన్ విజయ్ ర్యాలీలు, సభలు నిర్వహించాలని రాష్ట్ర యూనిట్లను అధిష్టానం కోరింది.