Rahul Gandhi: ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శలు

Rahul Gandhi: మన్ కీ బాత్ తర్వాత.. ముందు వ్యాక్సిన్‌పై దృష్టి పెట్టండి: రాహుల్

Update: 2021-06-27 09:52 GMT

రాహుల్ గాంధీ (ఫైల్ ఇమేజ్)

Rahul Gandhi: ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి ఫైర్ అయ్యారు. 'మన్ కీ బాత్' తర్వాత.. ముందు దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ పూర్తి చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఓ గ్రాఫ్‌ను రాహుల్ తన ట్వీట్‌కు జత చేశారు. ప్రజలందరికీ ముందు వ్యాక్సిన్ ఇవ్వండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్న రాహుల్.. మీ మనసులో మాట తర్వాత చెప్పుకోండని వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News