Covid Vaccine: దేశంలో వ్యాక్సిన్ వికటించి తొలిమరణం

Covid Vaccine: అధికారికంగా ధృవీకరించిన కేంద్రం * మార్చి 8న తొలిడోసు తీసుకున్న 68ఏళ్ల వృద్ధుడు

Update: 2021-06-15 11:25 GMT

కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Covid Vaccine: దేశంలో వ్యాక్సిన్ వికటించి తొలిమరణం సంభవించింది. దీన్ని కేంద్రం అధికారికంగా ధృవీకరించింది. మార్చి 8న 68ఏళ్ల వృద్ధుడు తొలిడోసు తీసుకున్నాడు. డోసు తీసుకోవడంతో వచ్చిన రియాక్షన్‌తోనే చనిపోయినట్టు కేంద్రం ప్రకటించింది.

Tags:    

Similar News