భారత్ కోవిడ్ టీకాలు విదేశాలకు సరఫరా

* వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా కోవిడ్ టీకాలు ఎగుమతి * వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ

Update: 2021-09-20 14:30 GMT

భారత్ కోవిడ్ టీకాలు విదేశాలకు సరఫరా (ట్విట్టర్ ఫోటో)

Covid Vaccine: భారత్ కోవిడ్ టీకాలను విదేశాలకు సరఫరా చేయనున్నది కేంద్రం. వచ్చే నెల నుంచి వ్యాక్సిన్ల ఎగుమతి చేపట్టనుంది. వ్యాక్సిన్ మైత్రి ప్రాజెక్ట్ కింద ఈ చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సూక్ మాండవీయ తెలిపారు. ప్రపంచ దేశాలకు భారత్‌లో తయారయ్యే వ్యాక్సిన్లను అందించనున్నామని, WHO చేపడుతున్న కోవాక్స్ ప్రాజెక్టుకు సహకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Tags:    

Similar News