ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన.. తెలంగాణ నుంచి..

Paddy Procurement: వరిధాన్యం సేకరణపై కేంద్రం వివరాలను వెల్లడించింది.

Update: 2021-12-27 12:05 GMT

వరిధాన్యం సేకరణపై వివరాలు వెల్లడించిన కేంద్రం

Paddy Procurement: వరిధాన్యం సేకరణపై కేంద్రం వివరాలను వెల్లడించింది. తెలంగాణ నుంచి ఈ ఏడాది 52.88 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలియజేసింది. 7లక్షల 84వేల 363 మంది రైతులకు 10కోట్ల 364లక్షల 88వేల రూపాయల లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. 186.85 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంతో దేశంలోనే పంజాబ్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు తెలియజేసింది. పంజాబ్‌ తర్వాత హర్యానా రెండో స్థానంలో ఉన్నట్లు స్పష్టం చేసింది.

వరిధాన్యం సేకరణపై వివరాలు వెల్లడించిన కేంద్రం

దేశవ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 443.49 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

186.85 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంతో అగ్రస్థానంలో పంజాబ్‌

పంజాబ్‌ తర్వాత హర్యానా 55.30 లక్షల మెట్రిక్‌ టన్నులు

తెలంగాణ నుంచి 52.88 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం

చత్తీస్‌గఢ్‌ నుంచి 47.20లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

కనీస మద్దతు ధరతో 47.03 లక్షల మంది రైతులకు రూ.86,924.46 కోట్ల లబ్ధి

తెలంగాణ నుంచి ఈ ఏడాది 52.88 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

తెలంగాణలో 7.84,363 మంది రైతులకు రూ.10,364.88 కోట్ల లబ్ధి

ఏపీలో ఇప్పటివరకు 7.67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

ఏపీలో 98,972 మంది రైతులకు రూ.1,504.47 కోట్ల మేర లబ్ధి

Full View


Tags:    

Similar News