Budget 2024: కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టిన కేంద్రం.. ఏడాదికి రూ.7 లక్షల వరకు..

Budget 2024: ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రేట్లలో ఎలాంటి మార్పులు లేవు

Update: 2024-02-01 08:30 GMT

Budget 2024: కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టిన కేంద్రం.. ఏడాదికి రూ.7 లక్షల వరకు..

Budget 2024: పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దిగుమంతి సుంకాలతో పాటు ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు ఇప్పుడున్న రేట్లే కొనసాగుతాయన్నారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయన్నారు. కొత్త ట్యా్క్స్ విధానంలో 7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదన్నారు. ఆదాయపన్ను చెల్లింపులను మరింత సులభతరం చేస్తామన్నారు కేంద్రమంత్రి ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్.

Tags:    

Similar News