PM Modi: కరోనా నియంత్రణకు కేంద్రం ప్రత్యేక చర్యలు‌

PM Modi: 5 వ్యూహాలతో కోవిడ్‌ను కట్టడికి ప్రధాని ఆదేశం

Update: 2021-04-05 02:00 GMT

పీఎం మోడీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ పై ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కరోనాపై పోరాటంలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 14 వరకూ ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్, కరోనా నిబంధనలు పాటించడం, వేగంగా వ్యాక్సినేష్ అందించడం లాంటి వాటి ముందుకు పోవాలని ప్రధాని చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ గడ్ లకు కేంద్ర బృందాలు పంపాలని మోడీ నిర్ణయం తీసుకున్నారు.

Full View


Tags:    

Similar News