Rahul Gandhi: ఎంత ఇబ్బంది పెడితే.. నాకు అంతమంచిది..
Rahul Gandhi: తనను ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే.. అంత మంచిదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Rahul Gandhi: తనను ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే.. అంత మంచిదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాను ఎంత స్ట్రాంగ్ పర్సన్నో తెలియాలంటే ఈడీ అధికారులను అడగాలని రాహుల్ చురకలంటించారు నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగ అంశాలు ప్రస్తావించిన రాహుల్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఇద్దరు బడా వ్యాపారుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.