Delhi New CM: దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి

Delhi New CM: దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి మార్లేనా పేరును ఆప్ శాసనసభపక్షం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Update: 2024-09-17 06:15 GMT

Delhi New CM: దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి మార్లేనా పేరును ఆప్ శాసనసభపక్షం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంగళవారం న్యూదిల్లీలో ఆప్ శాసనససభపక్షసమావేశం జరిగింది. ఈ సమావేశంలో అతిషి పేరును సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఈ పేరును ప్రతిపాదించిన వెంటనే ఆప్ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. ఇవాళ సాయంత్రం దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు రాజీనామా లేఖను అందించనున్నారు సీఎం కేజ్రీవాల్.

Tags:    

Similar News