Arvind Kejriwal: ఇండియా కూటమికి బిగ్ షాక్.. ఒంటరిగానే పోటీ చేస్తామన్న కేజ్రీవాల్
Arvind Kejriwal: 14 ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్న కేజ్రీవాల్
Arvind Kejriwal: ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్‌లో కూటమితో ఎలాంటి పొత్తు ఉండదని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చండీగఢ్‌తో సహా మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. 15 రోజుల్లోగా ఈ స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ప్రకటిస్తుందని చెప్పారు.