Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. న్యాయశాఖ నుంచి కిరణ్ రిజిజు తొలగింపు
Cabinet Reshuffle: కేంద్ర నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్ మేఘ్వాల్
Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర న్యాయశాఖ నుంచి కిరణ్ రిజిజును తొలగించారు. కేంద్ర నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్ మేఘ్వాల్‌ను నియమించారు. కిరణ్ రిజిజుకు ఎర్త్ సైన్స్ శాఖను కేటాయించారు.