Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ అరెస్ట్‌, ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వ్‌ చేసిన ఢిల్లీ హైకోర్టు

Update: 2024-04-03 12:21 GMT

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. కేజ్రీవాల్‌ అరెస్ట్‌, ఈడీ కస్టడీపై తీర్పును రిజర్వ్‌ చేసింది ఢిల్లీ హైకోర్టు. 3 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు, ప్రతివాదనలు సాగాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News