Amit Shah: మహాభైరబ్‌ ఆలయాన్ని శుభ్రం చేసిన అమిత్‌ షా

Amit Shah: మొదట కాలారామ్‌ మందిరాన్ని శుద్ధి చేసిన ప్రధాని

Update: 2024-01-20 04:18 GMT

Amit Shah: మహాభైరబ్‌ ఆలయాన్ని శుభ్రం చేసిన అమిత్‌ షా

Amit Shah: ఆయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలశుద్ధి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. తాజాగా అస్సాం తేజాపూర్‌లోని మహాభైరబ్‌ ఆలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా క్లీన్‌ చేశారు. ఓ బకెట్‌లో నీళ్లు తీసుకుని జగ్గుతో ఆలయ పరిసరాల్లో నీళ్లు చల్లి వైపర్‌తో క్లీన్‌ చేశారు. పిలుపునిచ్చిన అనంతరం మొదటగా ప్రధాని నాసిక్‌లోని కాలారామ్‌ మందిరాన్ని శుద్ధి చేశారు. తాజాగా అమిత్‌ షా మహాభైరబ్‌ టెంపుల్‌ పరిసరాలను క్లీన్‌ చేశారు.


Tags:    

Similar News