Modi 3.0 Cabient: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు..ఎవరెవరికి ఏవంటే?

ప్రధాని నివాసంలో కేబినెట్ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రులకు శాఖల కేటాయించారు ప్రధాని మోడీ.

Update: 2024-06-10 14:12 GMT

Modi 3.0 Cabient: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు..ఎవరెవరికి ఏవంటే?

ప్రధాని నివాసంలో కేబినెట్ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రులకు శాఖల కేటాయించారు ప్రధాని మోడీ. ఆవాస్‌ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణాల్లో 3కోట్ల గృహాలు నిర్మించేలా కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

రోడ్డు రవాణా శాఖ - నితిన్ గడ్కరీ

ఆర్థిక శాఖ - నిర్మలా సీతారామన్

రోడ్డు రవాణా శాఖ సహాయమంత్రులు - అజయ్ టమ్టా, హర్ష్ మల్హోత్రా

రక్షణ మంత్రి - రాజ్ నాథ్ సింగ్

హోంశాఖ - అమిత్ షా

విదేశాంగశాఖ - జైశంకర్

గృహ నిర్మాణ శాఖ, పట్టణాభివృద్ధి - నమోహర్ లాల్ ఖట్టర్

పెట్రోలియం శాఖ - హర్దీప్ సింగ్ పూరి

రైల్వే, సమాచార, ప్రసార శాఖ - అశ్వినీ వైష్ణవ్

వాణిజ్యం - పీయూష్ గోయల్

పౌర విమానాయన శాఖ - రామ్మోహన్ నాయుడు

ధర్మేంద్ర ప్రధాన్- విద్యాశాఖ

జేపీ నడ్డా- వైద్య ఆరోగ్య శాఖ

శ్రీపాద నాయక్- విద్యుత్

గజేంద్ర షెకావత్-సాంస్కృతిక పర్యాటక శాఖ

భూపేంద్ర యాదవ్- పర్యావరణ శాఖ

శివరాజ్ సింగ్ చౌహన్- పంచాయతీ రాజ్, గ్రామీణం, వ్యవసాయ శాఖ

జీతన్‌రామ్ మాంఝీ- చిన్న, మధ్యతరహ పరిశ్రమలు

క్రీడలు- చిరాగ్ పాశ్వాన్

కిరణ్ రిజుజు- పార్లమెంటరీ వ్యవహరాలు

అశ్వనీ వైష్ణవ్ - రైల్వే, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలు

మన్‌సుఖ్‌ మాండవీయా - కార్మిక శాఖ, క్రీడలు

భూపేందర్ యాదవ్ - పర్యావరణ శాఖ

సీఆర్‌ పాటిల్‌ - జల్‌ శక్తి శాఖ

కిషన్ రెడ్డి - బొగ్గు, గనుల శాఖ,

బండి సంజయ్ - హోంశాఖ సహాయమంత్రి బాధ్యతలు

సురేశ్‌ గోపి - టూరిజం సహాయ మంత్రి

రావ్‌ ఇంద్రజీత్ సింగ్‌ - సాంస్కృతికం, పర్యటక శాఖల సహాయ మంత్రి

శర్బానంద సోనోవాల్‌ - ఓడరేవులు, షిప్పింగ్‌

అన్నపూర్ణాదేవి - మహిళా శిశు సంక్షేమం

ప్రహ్లాద్‌ జోషి - ఆహార, వినియోగదారుల సంక్షేమం

కుమార స్వామి - ఉక్కు, భారీ పరిశ్రమలు

చిరాగ్‌ పాశ్వాన్‌ - క్రీడా శాఖ

జ్యోతిరాదిత్య సింధియా - టెలికాం, ఈశాన్య రాష్ట్రాలు

గిరిరాజ్ సింగ్ - జౌళి

భూపతిరాజు శ్రీనివాస వర్మ - ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి

Tags:    

Similar News