Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో హిందూ వర్గానికి ఊరట

Gyanvapi Mosque: ASI సర్వేకు అనుమతించిన అలహాబాద్ కోర్టు

Update: 2023-08-03 05:29 GMT

Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో హిందూ వర్గానికి ఊరట

Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో హిందూ వర్గానికి ఊరట లభించింది. ASI సర్వేకు అలహాబాద్ కోర్టు అనుమతించింది. ముస్లిం తరపు పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. పురావస్తు సర్వే తప్పనిసరన్న హైకోర్టు సర్వేతో మసీదుకు ఎలాంటి నష్టం జరగదని తెలిపింది.

Tags:    

Similar News