ప్రధాని నివాసంలో రక్షాబంధన్.. మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు
Narendra Modi: ప్రధాని మోడీ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
Narendra Modi: ప్రధాని మోడీ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పీఎంవో కార్యాలయ సిబ్బంది పిల్లలు ప్రదాని మోడీ చేతికి రాఖీ కట్టారు. స్వీపర్లు, ప్యూన్లు, తోటమాలి, డ్రైవర్ల బిడ్డలతో రాఖీ కట్టించుకున్న ప్రదాని మోడీ వారితో అప్యాయాంగా మాట్లాడారు. రాఖీ వేడుకలకు సంబందించిన ఫోటోలను ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. చిన్నారులతో జరుపుకున్న రక్షాబంధన్ చాలా ప్రత్యేకమైనదని అన్నారు.