Exit Poll 2024 Haryana:: హర్యానాలో కాంగ్రెస్ హవా

Update: 2024-10-05 13:14 GMT

Haryana exit polls 2024: హర్యానాలో కాంగ్రెస్ హవా

Haryana exit polls 2024: హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పలు సంస్థలు తమ ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించాయి . హర్యానాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని పీపుల్స్ పల్స్ సంస్థ ప్రకటించింది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 46 స్థానాల్లో గెలవాలి.

పీపుల్స్ పల్స్ 

కాంగ్రెస్:49-61

బీజేపీ: -20-32

ఐఎన్ఎల్ డీ:- 2-త్రీ

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్

కాంగ్రెస్: 59

బీజేపీ: 21

దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్

కాంగ్రెస్:44-54

బీజేపీ:19-29

రిపబ్లిక్ భారత్- మాట్రిజ్

కాంగ్రెస్: 55-62

బీజేపీ :18-24

ఇతరులు:02-05

సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్

కాంగ్రెస్: 59

బీజేపీ:21

Tags:    

Similar News