దీపావళి స్పెషల్ : కళకళలాడుతున్న కొత్త సినిమా పోస్టర్లు!
తమ అభిమానుల కోసం దీపావళి సందర్బంగా కొత్త సినిమా పోస్టర్ లను రిలీజ్ చేశారు హీరోస్.. కరోనా,లాక్ డౌన్ వలన ఎలాంటి అప్డేట్ లు లేకపోవడంతో అభిమానులు కూడా ఈ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు
తమ అభిమానుల కోసం దీపావళి సందర్బంగా కొత్త సినిమా పోస్టర్ లను రిలీజ్ చేశారు హీరోస్.. కరోనా,లాక్ డౌన్ వలన ఎలాంటి అప్డేట్ లు లేకపోవడంతో అభిమానులు కూడా ఈ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తమ సినిమాలకి సంబంధించిన కొత్త పోస్టర్ లను రిలీజ్ చేశారు. దీంతో సరికొత్త పోస్టర్స్‌తో సోషల్ మీడియా కళకళలాడుతోంది. ఈ కొత్త పోస్టర్స్ పైన మీరు కూడా ఓ లుక్కేయండి!