Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత

* అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి.. తెల్లవారుజామున 4 గంటలకు మృతి

Update: 2022-11-15 01:21 GMT

సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత

సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. గుండెపోటుతో కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేరిన కృష్ణ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణ మూత్ర పిండాలు, కాలేయం, ఊపిరితిత్తులతో పాటు మెదడుపై ప్రభావం పడింది. ఆదివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో కృష్ణను ఆసుపత్రికి తీసుకువచ్చారు. కార్డియాక్ అరెస్ట్ నుంచి ఆయన బయటికి వచ్చారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా కృష్ణ చనిపోయారు. 

Full View


Tags:    

Similar News