S.P. Balu Death Anniversary: ఎస్పీ బాలు తొలి వర్ధంతి కార్యక్రమం

* నివాళులర్పించిన బంధువులు, కుటుంబ సభ్యులు * నాన్నలేని లోటు పూడ్చలేనిదంటున్న ఎస్పీ చరణ్

Update: 2021-09-25 12:30 GMT

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఫోటో-ది హన్స్ ఇండియా)

SP Balu Death Anniversary: సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొలి వర్ధంతిని తిరువళ్లూరులోని బాలు ఘాట్ లో నిర్వహించారు బాల సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, సన్నిహితులు,బంధువుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలు మరణించి ఏడాది గడిచిపోయిందని, తండ్రిలేని లోటు ఎవ్వరికైనా పూడ్చలేనిదని అన్నారు బాలు తనయుడు ఎస్పీ చరణ్ ఇప్పుడిప్పుడే షాక్ నుంచి అందరం కోలుకుంటున్నామని, ఆయన లేరన్న నిజాన్ని జీర్ణించుకుంటున్నామని అన్నారు బాలు అభిమానులు పాటలు పాడి నివాళులర్పించారు.

Tags:    

Similar News