Breaking News: అత్యంత విషమంగా సిరివెన్నెల ఆరోగ్యం
Breaking News: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Breaking News: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. న్యుమోనియాతో బాధపడుతున్న సీతారామశాస్త్రిని ఈ నెల 24న సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. సిరివెన్నెలకు ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యంపై సమీక్షిస్తున్నారు. సిరివెన్నెల త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.