RRR Movie: రెండు వర్షన్స్‌లో రిలీజ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ మూవీ

RRR Movie: సినిమా ప్రమోషన్స్‌ కోసం అన్ని పట్టణాల్లో పర్యటిస్తున్న చిత్ర యూనిట్

Update: 2022-03-21 11:02 GMT

రెండు వర్షన్స్‌లో రిలీజ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ మూవీ

RRR Movie: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న "ఆర్ఆర్ఆర్" మూవీ రెండు వర్షన్స్‌లో వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ దేశంలోని అన్ని పట్టణాల్లో పర్యటిస్తోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ప్రచార కార్యక్రమాలను ఎక్కువగా ప్లాన్ చేశారు. అయితే సినిమా లెన్త్ పరంగా తెలుగు కంటే హిందీ వెర్షన్ ఎక్కువ నిడివితో ఉండటం ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్దమైంది. ‌మరో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Tags:    

Similar News