Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు ఊరట

Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఊరట లభించింది.

Update: 2021-12-15 16:30 GMT

Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు ఊరట

Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఊరట లభించింది. కుంద్రా అరెస్టు కాకుండా సుప్రీంకోర్టు 4 వారాల బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి, సైబర్ క్రైం పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోసం రాజ్‌కుంద్రా నవంబర్ 25న దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించడంతో కుంద్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News