Prabhas: ప్రభాస్ కాలుకు గాయం
Prabhas: ప్రభాస్ కాలుకు గాయమైంది. సినిమా షూటింగ్ లో కాలు బెణికింది. వైద్యులు ఆయనను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
Prabhas: ప్రభాస్ కాలుకు గాయమైంది. సినిమా షూటింగ్ లో కాలు బెణికింది. వైద్యులు ఆయనను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో కల్కి సినిమా ప్రమోషన్లకు ప్రభాస్ హాజరుకావడం లేదు. డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్లలో పాల్గొంటారు. వాస్తవానికి ప్రభాస్ కల్కి(Kalki 2898 AD) ప్రమోషన్లో పాల్గొనాలి. జనవరి 3న జపాన్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఇందులో భాగంగా సినిమా విడుదల కంటే ముందే ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొనాల్సి ఉంది. కాలికి గాయంతో ఈ ప్రమోషన్ లో ఆయన పాల్గొనడం లేదు.ది రాజాసాబ్ సినిమా షూటింగ్ లో ఆయన బిజీగా ఉన్నారు.