Aryan Khan: ఆర్యన్‌‌ఖాన్ కోసం కోర్టుకు వెళ్లిన షారుఖ్‌ ఖాన్

Aryan Khan: ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వొద్దని వాదిస్తున్న ఎన్సీబీ

Update: 2021-10-27 10:06 GMT

ఆర్యన్ ఖాన్ కోసం కోర్టుకు వెళ్లిన షారుఖ్ ఖాన్ (ఫైల్ ఇమేజ్)

Aryan Khan: ముంబై డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ఖాన్ బెయిల్‌పై ఉత్కంఠ పెరుగుతోంది. నిన్న ఆర్యన్ బెయిల్‌పై క్లారిటీ వస్తుందునుకున్నా ఇవాల్టికి విచారణ వాయిదా పడడంతో సస్పెన్స్‌ పీక్స్‌కు చేరింది. ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ ఈ కేసుతో ఆర్యన్‌కు సంబంధమే లేదని ముకుల్ లోహత్గీలు వాదిస్తున్నారు. దీనికితోడు ఇవాల్టి విచారణకు ఆర్యన్‌ కోసం షారుఖ్‌ఖాన్ కోర్టుకు వచ్చారు. ఇలాంటి పరిణామాలతో ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ వస్తుందా రాదా అన్నది హాట్‌టాపిక్ అవుతోంది.

Tags:    

Similar News