Bimbisara: అన్నా నువ్వు తప్ప ఎవరూ చేయలేరు.. ఎన్టీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌..

Bimbisara Movie: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించి నిర్మించిన బింబిసార సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది.

Update: 2022-08-05 10:19 GMT
NTR Tweet on Bimbisara Goes Viral

Bimbisara: అన్నా నువ్వు తప్ప ఎవరూ చేయలేరు.. ఎన్టీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌..

  • whatsapp icon

Bimbisara Movie: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించి నిర్మించిన బింబిసార సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది. తాజాగా ఈ విషయమై ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని తొలిసారి చూసినప్పుడు తామెలాంటి అనుభూతిని పొందామో.. ప్రేక్షకులూ అదే ఆనందాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు. ''బింబిసార' సినిమా గురించి గొప్ప విషయాలు వింటున్నా. కల్యాణ్‌ రామ్ అన్నా.. ఈ సినిమాలో రాజుగా నిన్ను ఎవరూ భర్తీ చేయలేరు. వశిష్ఠ.. తొలి ప్రయత్నంలోనే అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించావు. ఇక, ఈచిత్రానికి కీరవాణి గారే వెన్నెముక. ఆయన అందించిన స్వరాలు అద్భుతంగా ఉన్నాయి'' అని చిత్రబృందం మొత్తానికి ఎన్టీఆర్‌ అభినందనలు తెలిపారు.



Tags:    

Similar News