రాజ్‌తరుణ్‌-లావణ్యల కేసులో ట్విస్ట్‌.. లావణ్య చెబుతున్నదంతా నిజమే..!

RajTarun-Lavanya Case: హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు.

Update: 2024-09-06 08:21 GMT

రాజ్‌తరుణ్‌-లావణ్యల కేసులో ట్విస్ట్‌.. లావణ్య చెబుతున్నదంతా నిజమే..!

RajTarun-Lavanya Case: హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో పోలీసుల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని పేర్కొన్నారు. లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని తెలిపారు.

లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్‌ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు.

Tags:    

Similar News