Nara Rohith – Siri Lella: హీరోయిన్ సిరితో నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్

ప్రతినిధి-2 సినిమాలో నారా రోహిత్‌తో కలిసి నటించింది శిరీష. ఇప్పుడు వీళ్లిద్దరూ రియల్‌ లైఫ్‌లోనూ పార్ట్‌నర్స్ అవుతున్నారు.

Update: 2024-10-13 09:45 GMT

Nara Rohith – Siri Lella: హీరోయిన్ సిరితో నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్

Nara Rohit - Siree Lella: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు, సినీ నటుడు నారా రోహిత్ ఓ ఇంటివాడు కానున్నారు. ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన సిరితో నారా రోహిత్ వివాహం జరుగనుంది. ఆదివారం ఈ జంట కు ఎంగేజ్మెంట్ జరిగింది.

నారా చంద్రబాబు తో పాటు కేవలం ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ కు హాజరైయ్యారు. త్వరలోనే వీరిద్దరి వివాహం జరుగనుంది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా.. ప్రతినిధి-2 సినిమాలో నారా రోహిత్‌తో కలిసి నటించింది శిరీష. ఇప్పుడు వీళ్లిద్దరూ రియల్‌ లైఫ్‌లోనూ పార్ట్‌నర్స్ అవుతున్నారు.

Tags:    

Similar News