Breaking News: విడాకులపై తొలిసారిగా స్పందించిన నాగచైతన్య

Naga Chaitanya: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బంగార్రాజు’ సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది.

Update: 2022-01-12 12:00 GMT

Breaking News: విడాకులపై తొలిసారిగా స్పందించిన నాగచైతన్య

Naga Chaitanya: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'బంగార్రాజు' సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు టీం. ఈ సందర్భంగా నాగచైతన్య విలేకరులతో మాట్లాడారు. 'ఇటీవల మీ జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించారు?' అని విలేకరులు ప్రశ్నించగా, ఆ సమయంలో కుటుంబమంతా అండగా నిలిచింది. ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయమది. తను హ్యాపీ. నేను కూడా సంతోషంగా ఉన్నా. కెరీర్‌పరంగానూ ఇద్దరం హ్యాపీనే అని సమాధానం ఇచ్చారు.

Tags:    

Similar News