Cruise Drugs Case: ఆర్యన్‌ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ

*కోర్టులో కొనసాగుతున్న వాదనలు, ప్రతివాదనలు *బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తున్న ఎన్‌సీబీ అధికారులు

Update: 2021-10-13 11:03 GMT

ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ(ఫైల్ ఫోటో)

Cruise Drugs Case: షారూ‌ఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. కోర్టులో వాదనలు, ప్రతివాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఎన్‌సీబీ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తాను డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఎన్‌సీబీ ఎదుట ఒప్పుకున్న ఆర్యన్‌ఖాన్‌, ఇప్పుడు తానుడ్రగ్స్‌ తీసుకోలేదని చెబుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News