MAA Elections: మా ఎన్నికలపై మోహన్‌బాబు వాయిస్ మెసేజ్
*తెలుగు నటీనటులంతా ఒక్కటిగా ఉండాలని మా ఏర్పాటు చేశారు- మోహన్‌బాబు *పెద్దలు ఏకగ్రీవాలు జరగాలని కోరుకున్నారు - మోహన్‌బాబు
Mohan Babu: మా ఎన్నికలపై నటుడు మోహన్‌బాబు వాయిస్ మెసేజ్ రిలీజ్ చేశారు. తెలుగు నటీనటులంతా ఒక్కటిగా ఉండాలనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేశారన్నారు. ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పెద్దలు కోరుకునేవారని కానీ కొందరు సభ్యులు బజారున పడి నవ్వుల పాలవుతున్నారని తెలిపారు. మా అధ్యక్ష ఎన్నికల్లో సభ్యులందరూ ఓటుహక్కు వినియోగించుకొని తన కుమారుడు మంచు విష్ణును గెలిపించాలని కోరారు.