Mohan Babu: అన్నదమ్ముల గొడవపై మోహన్ బాబు సీరియస్..!
Mohan Babu: మంచు సోదరులు విష్ణు మంచు, మంచు మనోజ్ మధ్య వివాదంపై మోహన్ బాబు స్పందించారు.
Mohan Babu: మంచు సోదరులు విష్ణు మంచు, మంచు మనోజ్ మధ్య వివాదంపై మోహన్ బాబు స్పందించారు. అన్నదమ్ముల గొడవపై సీరియస్ అయ్యారు. ఫేస్ బుక్ పోస్టును డిలీట్ చేయాలని మనోజ్‌ను ఆదేశించారు. దీంతో మనోజ్ స్టేటస్ డిలీట్ చేశాడు. ఇక సారథి ఇంట్లో అసలు ఏం జరిగిందనే విషయంపై మోహన్ బాబు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అవేశం అన్నిటికీ అనర్థం అని.. వాళ్లింకా అది తెలుసుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరువురికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.