Kaikala Satyanarayana: సినీ నటుడు కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత

* సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స * నాలుగు రోజుల క్రితం ఇంట్లో జారిపడిన కైకాల

Update: 2021-10-31 05:25 GMT

కైకాల సత్యనారాయణ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Kaikala Satyanarayana: సినీ నటుడు కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థతగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆ‍యనకు చికిత్స కొనసాగుతోంది. నాలుగు రోజుల క్రితం సత్యనారాయణ ఇంట్లో జారి పడినట్లు కుటుంబసభ‌్యులు చెబుతున్నారు. ఇక ఆందోళన పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పినట్లు కుటుంబసభ‌్యులు చెప్పారు. 

Tags:    

Similar News