Suresh Babu: తెలుగు సినీ పరిశ్రమకు నాయకులు, పార్టీలతో సంబంధం ఉండదు

Suresh Babu: సినిమాకు వ్యక్తిగత జీవితాలకు సంబంధం లేదు

Update: 2023-09-19 09:41 GMT

Suresh Babu: తెలుగు సినీ పరిశ్రమకు నాయకులు, పార్టీలతో సంబంధం ఉండదు

Suresh Babu: చంద్రబాబు అరెస్ట్‌పై నిర్మాత సురేష్ బాబు స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఏ రాజకీయ నాయకులకు, పార్టీలకు సంబంధం ఉండదన్నారు. సినిమాకు వ్యక్తిగత జీవితాలకు సంబంధం లేదన్నారు. వ్యక్తిగతంగా పార్టీకి కార్యకర్తగా పని చేశానని... అది నా పర్సనల్ విషయమన్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వ్యక్తిగత విషయాలకు స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారం ఉందన్నారు.

Tags:    

Similar News