Chandramukhi 2 Twitter Review: చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా చూస్తే నిద్ర కూడా పోలేరట..
Chandramukhi 2: 2005లో విడుదలైన చంద్రముఖి సినిమా సూపర్ హిట్ అందుకుంది.
Chandramukhi 2: 2005లో విడుదలైన చంద్రముఖి సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. నేడు చందముఖి 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో హీరోగా రాఘవ లారెన్స్, నటించగా జ్యోతిక క్యారెక్టర్‌లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రానౌత్ నటించింది.
ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్స్(ట్విటర్)వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చంద్రముఖి 2 మూవీ ఎలా ఉంది? రాఘవ లారెన్స్, కంగన రనౌత్ ఏ మేరకు భయపెట్టారు? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.