Brahmanandam: కళాకారులకు మరణం లేదు

Brahmanandam: శ్రీవేంకటేశ్వర చిత్రార్చన పుస్తకావిష్కరణలో పాల్గొన్న నటుడు బ్రహ్మానందం

Update: 2024-03-25 06:15 GMT

Brahmanandam: కళాకారులకు మరణం లేదు 

Brahmanandam: వాస్తవానికి కళాకారుడు తన నైపుణ్యాన్ని జోడిస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని ప్రముఖ హస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. తిరుపతి వెంకటేశ్వర శిల్ప కళాశాలలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. 202 మంది కళాకారులు గీసిన వెంకటేశ్వరస్వామి చిత్రాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోటీకి శ్రీవారి చిత్రాన్ని పంపిన వ్యక్తి మరణించారని తెలుసుకున్న బ్రహ్మానందం...ఆ చిత్రకారుడు కుటుంబానికి 2.71లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.

Tags:    

Similar News